koo-logo
backManohar Chimmaniback

Manohar Chimmani badge_img

@mchimmani

Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha

calenderlinktr.ee/mchimmani

calender Sep 2020 में कू पर आए।

कू (786)
पसंद किया
रिकू और कमेंट
मेंशन्स
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
జీవితం ముగుస్తుందని భయపడకు. జీవించలేకపోతున్నందుకు భయపడు.
comment
3
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
నువ్వు ముందుకు వెళ్ళటం లేదంటే, అక్కడే ఆగిపోయినట్టు కాదు. వెనక్కిపోతున్నట్టు లెక్క! శుభరాత్రి!
comment
2
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
సోషల్ మీడియా అనేది – ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియాలను ఎప్పుడో బైపాస్ చేసేసింది. దీని పవర్, ఎఫెక్ట్ గుర్తించినవాళ్ళు దీన్ని ఎంత బాగా వాడుకోవాలో – అంత బాగా వాడుకుంటున్నారు. అనుకున్నట్టుగా ఫలితాలు సాధించి ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు – దీని పవర్ తెలియక – దీన్ని లైట్‌గా తీసుకున్నవాళ్ళు అసలు పత్తాలేకుండా అదృశ్యమైపోతున్నారు. More:
comment
2
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
నేనూ, నా పర్యవేక్షణలో నా క్రియేటివ్ టీమ్ – ఫ్రీలాన్స్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్ కూడా ప్రారంభించాము. More:
comment
1
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్... బిగ్ బిజినెస్! చిన్న సినిమా అయినా - ’పర్లేదు’ అంటే బిజినెస్ కోట్లలో! థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలనే రోజులు కూడా పోయాయి. ఇప్పుడంతా ఓటీటీలే. రెండు సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ జరుగుతోంది. ఫిలిం ప్రొడక్షన్ మీద, ఇండస్ట్రీ మీద, సెలెబ్ స్టేటస్ మీద ఆసక్తి, ప్యాషన్ ఉన్న డైనమిక్ ఫండింగ్ పార్ట్‌నర్స్ కోసం చూస్తున్నాను. More:
comment
1
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
కొన్ని ”కూ”లకు లైకులు, కామెంట్స్ కాదు. చూడాల్సినవాళ్ళు చూడ్డం ముఖ్యం. 😊
comment
2
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
విషయం ఏదైనా సరే, ఒక్కరిమీదే డిపెండ్ అయి ఉన్నాం అన్నట్టుగా ఉన్నామా, అంతే. చుక్కలు చూపిస్తారు. పని చిన్నదయినా, పెద్దదయినా.... అలాంటి తప్పు మాత్రం చేయొద్దు.
comment
5
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
మనలో చాలామందిలో రెండు జీవితాలుంటాయి: ఒకటి - మనం జీవిస్తున్నది. రెండోది - మనం జీవించని మనలోపల ఉన్న జీవితం.
img
comment
6
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
కూ మిత్రులందరికీ శుభోదయం!
img
comment
2
Film Director, Nandi Awardee Writer, Blogger, Editor ‘Manoha ...
హీరోయిన్ అనుష్క శెట్టికి ”కూ” లోకి హార్దిక స్వాగతం! @msanushkashetty 💐💐
img
comment
2