koo-logo
koo-logo
backKoo - YS Jagan Mohan ReddyGo to Feed
స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఏపీకి నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించి, జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన పోలీస్‌ శాఖను అభినందించడం జరిగింది. సచివాలయంలో డీజీపీ శ్రీ గౌతమ్‌ సవాంగ్, పోలీస్‌ ఉన్నతాధికారులు, స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వే రిపోర్ట్‌ను అందజేసి వివరాలు వెల్లడించారు.
commentcomment
23

Comments

img
@Macklorden

Business Analyst

🇮🇳PROMO PROMO PROMO 🇮🇳 LET‘S HELP FIRST 15 PEOPLE INVEST ₹8,500 EARN ₹198,000 INVEST ₹10,000 EARN ₹228,000 INVEST ₹15,500 EARN ₹300,000 INVEST ₹22,500 EARN ₹433,000 INVEST ₹37,500 EARN ₹550,000 PROFIT IN 6HOURS OF TRADING BOOK YOUR SLOT NOW📩 👇👇👇👇👇👇👇👇
commentcomment
1
img
స్మార్ పోలీసింగ్ కు అభినందనలు
commentcomment
img
ఇంత చేస్తున్న విపక్ష నేతలనుండి విమర్శలు వస్తున్నాయి వారు సి. ఎం గారిని నోటికొచినట్లు మాట్లాడుచున్నారు ఎందుకు సర్ సి. ఎం ఇదంతా నెక్స్ట్ పోటీచేయకండి వాళ్ళ భాషకు రాజకీయాలు తెలియని నాకే చాల బాధ ఉంటె మీ ఫామిలీ సబ్యులకు ఇంకా ఎలాగఉందో ఇక్కడ ఒకడే నాయకుడుగా ఉండాలని కుట్రలు పన్నుచున్నారు ఇంకా చాలు సర్ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ సీరియస్
commentcomment
img
అన్నం తింటున్న్నది అందరికి టాయిలెట్స్ కావాలి కావు న స్కూల్ ,బస్సు స్టాండ్, రైల్ రోడ్ పక్కన అన్ని చోట్ల మంచి టాయిలెట్స్ కావలి, టాయిలెట్స్ మంచిగా ఒంచుకోవాలి👍
commentcomment
img
పోలీస్ బాగుండాలెయ్ గని ఎవరు గౌరవించరు?
commentcomment
img
ఔర్ స్టేట్ పోలీస్ అర్ పెర్ఫార్మింగ్ థెయ్ర్ దుతిఎస్ అర్ ర్క్స్ళ్లేంటీలై. హె౭
commentcomment
img
Good afternoon Anna iam SHANMUGHAM for Hyderabad we are doing one program on 27 12 2021
commentcomment
img
కాంగ్రతులషన్స్ సర్
commentcomment

More Koos from YS Jagan Mohan Reddy

img
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలో వైయస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యులతో సమావేశం.
commentcomment
21
img
శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ గారికి అభినందనలు.
commentcomment
9
img
Paying homage to Dr BR Ambedkar and the members of the constituent assembly on the 72nd #ConstitutionDay. On this day, we must strengthen our resolve to live by our constitutional values and work towards building an India that our great leaders dreamed of.
commentcomment
9
img
దేశ వ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనపర్చిన నగరాలు, పట్టణాలకిచ్చే అవార్డుల్లో 11 అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ కైవసం చేసుకోవడం గర్వకారణం. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి నా అభినందనలు.
play
commentcomment
19
img
My letter to Honourable HM Amit Shah ji seeking financial assistance and support for carrying out flood relief in the southern region of AP that has witnessed incessant rains and flooding in the last few days. We are working towards restoring normalcy in the affected districts as soon as possible.
commentcomment
8
img
Wrote to Honourable PM Narendra Modi ji seeking a relief grant of ₹1,000 Cr and deputation of the Inter-Ministerial Central Team for damage assessment in view of the flood devastation caused by incessant rains in the southern region of AP.
commentcomment
4
img
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల పై అధికారులకు దిశానిర్దేశం.
play
commentcomment
84
img
మనం ఉండే ఇంటి పరిసరాలు, టాయిలెట్ పరిశుభ్రంగా ఉండాలని మనం ఆశించినట్టుగానే బడిలో టాయిలెట్స్ కూడా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ సంకల్పాన్ని అధికారులు ముందుకు తీసుకువెళ్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.
commentcomment
35
img
ఇటీవల విద్యాశాఖ సమీక్షలో నేను ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల్లో నాణ్యమైన వసతుల కల్పనకు అధికారులు తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ఇంట్లో మనం తినే భోజనం ఎంత నాణ్యంగా ఉండాలనుకుంటామో అంతే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు అధికారులు సైతం అంతే తపన పడుతున్నారు.
commentcomment
27
create koo