koo-logo
koo-logo
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.
play
02:13
commentcomment
47

Comment

img
@Satyamurty_Vennala

Agriculturist Own

వెల్కమ్ cm సర్
commentcomment
1
img
హ్యాపీ సంక్రాతి
commentcomment
1
img
సర్ మా మీసేవ గూర్చి ఒక్కసారి ఆలోచన చేయండి. మీమ్మలనీ దేవుడు లాగా పూజస్తా. మీసేవ లో పీజీ. చేసిన వాళ్ళు ఉన్నారు సర్ ప్ల్స్. 🙏🙏🙏🙏
commentcomment
2
img
భోగి సంక్రాంతి శుభాకాంక్షలు . అన్నయ్య
commentcomment
1
img
బో గి సంక్రాతి శుబాకాంక్ష లు అన్న
commentcomment
1
img
హలోsir
commentcomment
1
img
గుడ్ మార్నింగ్ అన్న హ్యాపీ పొంగల్ గాడ్ బ్లెస్స్ యు
commentcomment
0
img
సంక్రాంతి శుభాకాంక్షలు సీఎం సర్.
commentcomment
0
img
హాయ్ జగన్ అన్న. స్కూల్ కి వెళ్ళడానికి నువ్వే కారణం థాంక్యూ. అపూర్వ
commentcomment
0

More Koos by this user

img
సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం.
commentcomment
18
img
మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారితో సమావేశం. క్యాంప్ కార్యాలయం, తాడేపల్లి.
commentcomment
27
img
ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. #VaikuntaEkadashi
commentcomment
23
img
అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం. #NationalYouthDay
commentcomment
23
img
మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’ స్మార్ట్‌టౌన్స్‌లో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారి కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాం. ఆ వెబ్‌సైట్‌ను ఈరోజు ప్రారంభించాం https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది.
commentcomment
30
img
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం
play
01:10
commentcomment
36
img
విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షాసమావేశం.
commentcomment
46
img
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో భేటీ.
commentcomment
17
img
కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారితో సమావేశం.
commentcomment
9
create koo