koo-logo
BackbackKoo - YS Jagan Mohan ReddyGo to Feed
విజయవాడ, శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ.. #navaratri2021
play
commentcomment
54

Comments

img
12 Oct
Ja. జగన్ అన్న నెంబర్ వన్
commentcomment
img
12 Oct
Unity is our Philosophy ...Hatsoff Young & Dynamic సీఎం
commentcomment
img
12 Oct
సర్:- డ్వాక్రా లో లక్ష లోన్ కి వెయ్య రూపాయలు తీసుకుంటున్నారు సర్ . ప్లీజ్ కంట్రోల్ చేయండి sir. ఆఫిసిఅల్ గా
commentcomment
img
12 Oct
Good Jagan Anna bless యు
commentcomment
img
12 Oct
జై భవాని జై జై భవాని జై భవాని జై జగన్ జై జగన్ జై జగన్
commentcomment
img
ఈ అదృష్టం అందరికి రాదు సార్
commentcomment
img
sir good morning
commentcomment
1
img
మై ఫెవరెట్ లీడర్
commentcomment
img
అన్న అమ్మ వారు ఆశీసులుఎపుడు ఉన్ డలన్ని దసరా శుభకాంక్షలు
commentcomment

More Koos from YS Jagan Mohan Reddy

పోలీసుల బాగోగుల గురించి ఆలోచించే ప్రభుత్వం మనది. కోవిడ్ తో చనిపోయిన పోలీస్ కుటుంబాలకు రూ.10 లక్షలు మంజూరు చేశాము. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం. హోంగార్డుల వేతనాలు పెంచాం. #PoliceCommemorationDay
commentcomment
20
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన 11 మంది పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన వీక్లీ ఆఫ్ లని నేటి నుంచి పునరుద్ధరిస్తున్నాం. #PoliceCommemorationDay
commentcomment
9
ముఖ్యమంత్రి అంటే కోట్ల మంది ప్రజలచే ఎన్నుకోబడ్డ కాంస్టిట్ట్యూషనల్ హెడ్. అలాంటి వ్యక్తిని కూడా బోషడీకే అని తిట్టగలుగుతున్నారు. బోషడీకే అంటే లంజాకొడుకు అని అర్ధం. ఇలా తిట్టి ముఖ్యమంత్రిని అభిమానించే వాళ్ళని రెచ్చగొట్టాలని, రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని ఆరాటపడడం సమంజసమేనా ?
play
commentcomment
19
నన్ను తిడితే అభిమానులకు బీపీ వస్తుంది, తిరగబడతారు, దాంతో వైషమ్యాలు పెంచాలి అన్నది టీడీపీ దుర్భుద్ధి. తద్వారా రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నారు
play
commentcomment
56
సకాలంలో 10 వేల రూపాయలు రుణం చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.16.36 కోట్ల వడ్డీ వారి ఖాతాలో జమ. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు జగనన్న తోడు కార్యక్రమం చేపట్టబోతున్నాం #JaganannaThodu
play
commentcomment
11
సంస్కృత భాషలో ఆదికవి, శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని మనకు అందించిన మహర్షి వాల్మీకి. నేడు వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజును రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషదాయకం. #ValmikiJayanti
commentcomment
8
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే మిలాద్ ఉన్ న‌బీ. స‌ర్వ‌మాన‌వాళి సంక్షేమం, ఇహపర సాఫల్యాల కోసం మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త అహర్నిశలు శ్రమించారు. ప్ర‌జ‌ల‌ను సన్మార్గపథంపై న‌డిపించిన మ‌హ‌నీయులు మహ్మద్ ప్రవక్త పుట్టిన‌ ఈరోజు మ‌నంద‌రికీ పండుగ రోజు. #EidMiladunNabi
commentcomment
15
విజయవాడ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం అవధూత దత్తపీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామితో భేటీ.
play
commentcomment
26
Remembering the missile man, former President and Bharat Ratna Dr #APJAbdulKalam on his Jayanthi. Kalam ji is the epitome of integrity, wisdom & benevolence whose life inspires millions to dream & achieve.
commentcomment
45
చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక ద‌స‌రా. అమ్మ‌వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాలు, విజ‌యాలు క‌ల‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ విజ‌య‌ద‌శ‌మి శుభాంకాంక్ష‌లు. #HappyDussehra
commentcomment
55
create koo