koo-logo
BackbackKoo - Somu Veerraju / సోము వీర్రాజు Go to Feed
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని పరుగులు పెట్టించగల సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేడు చిత్తూరుకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి దుర్గా రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ వెంకటేష్ చౌదరి గారు, తదితర 300 కు పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు నేడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
commentcomment
1

Comments

img
సర్ మన రాష్ట్రంలో ఇల్లు బిల్లులు అవ్వక జనాలు ప్రధాన మంత్రి ఇల్లు కట్టు కొని 2 ఇయర్స్ అవుతుంది. .కొంచం ఇల్లు బిల్లులు గూర్చి ఆలోచించండి. .సర్
commentcomment

More Koos from Somu Veerraju / సోము వీర్రాజు

@somuveerraju

Politician

Twitter* భారతదేశంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ నేడు పోరుమామిళ్ళలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. #VaccineCentury
commentcomment
1
@somuveerraju

Politician

”దేశ భాషలందు తెలుగు లెస్స”అని చాటిచెప్పిన దిగ్గజ కవి,కళలకు, సాహిత్యానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు ఎనలేని విలువనిచ్చి, గౌరవించి, స్వయంగా ”ఆముక్తమాల్యద” ను రచించి, అద్భుతమైన పాలనను ప్రజలకు అందించిన మహారాజు శ్రీ కృష్ణదేవ రాయలు వారి 492వ వర్ధంతిని పురస్కరించుకుని వారికి నివాళులర్పిస్తున్నాను.
commentcomment
1
@somuveerraju

Politician

బద్వేలు ఉపఎన్నికలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ప్రచార రథాలను అభ్యర్థి శ్రీ పనతల సురేష్ గారు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించాను. ఈ ప్రచార రథాలు బద్వేలు అభివృద్ధికి కృషి చేస్తున్న బిజెపి కమలం గుర్తుకు ఓటు వేయమని ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను, ప్రతి ఓటరును అభ్యర్థిస్తాయి. #BadvelByPoll #BJP4Badvel
commentcomment
1
@somuveerraju

Politician

సేవ మరియు సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు జిల్లా కార్యాలయం నందు బిజెపి జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి,రక్తదాతలకు,వైద్యులకు,సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశాను.ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన యువమోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేశాను.అనంతరం కరోనాపై అవగాహన మరియు స్వీయ రక్షణకు సంబంధించిన కరపత్రాలను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించాను. #SevaSamarpan
commentcomment
@somuveerraju

Politician

👉 గుంటూరు-గుంతకల్లు మధ్య ₹3,631 కోట్ల విలువైన 401.47 కి.మీ. పొడవైన డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులను చేపడుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వం 👉 గత ఆదివారం దొనకొండ-కురిచేడు మధ్య 12.5 కి.మీ. పనులు పూర్తవటంతో మొత్తం 93.5 కి.మీ. మేర రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. 👉 గోవా, కర్ణాటక, రాయలసీమతో కోస్తా ప్రాంతానికి మరింత అనుసంధానం 👉 మెరుగవనున్న వాణిజ్య కార్యకలాపాలు
commentcomment
2
@somuveerraju

Politician

బిజెపి 20రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవ&సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో ఉన్న టొబాకో బోర్డు హాలులో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ జీవిత ప్రయాణం గురించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ప్రారంభించి, కార్యకర్తలతో కలిసి చిత్రాలను తిలకించాను. అనంతరం రేషన్ బియ్యం కోసం తయారు చేసిన సంచులను ఆవిష్కరించి,పాదరక్షలు కుట్టుకుంటూ వారికి అవసరమైన సామాగ్రితో కూడిన ట్రంక్ పెట్టెలను అందజేశాను.
commentcomment
@somuveerraju

Politician

స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిషు వారి పునాదుల్ని కదిలించిన సహాయ నిరాకరణ ఉద్యమం 100 సం.లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాజమహేంద్రవరం కు చెందిన ఆంధ్రకేసరి యువజన సమితి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, స్వాతంత్ర్య సమరయోధుల పార్కు నందు ఉన్న బాపూజి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించాను.
commentcomment
@somuveerraju

Politician

సేవ మరియు సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సహ ఇంఛార్జి శ్రీ సునీల్ దేవధర్ గారు తదితర నాయకులతో కలిసి, నేడు విజయవాడలో ప్రోటోకాల్ సెల్ కన్వీనర్ తోట శివ నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను ప్రారంభించాను. మెడికల్ క్యాంప్ నందు పాల్గొన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశాను. #SevaSamarpan
commentcomment
2
@somuveerraju

Politician

ప్రముఖ తెలుగు సాహితీ ప్రముఖులు శ్రీ గుర్రం జాషువా గారి జయంతిని పురస్కరించుకుని నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో రాష్ట్ర సహ ఇంఛార్జి శ్రీ సునీల్ దేవధర్ గారు, ఇతర రాష్ట్ర పదాధికారులతో కలిసి పాల్గొని వారి రచనలను స్మరించుకుంటూ, వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించాను.
commentcomment
create koo