koo-logo
BackbackKoo - YSR Congress Party - YSRCPGo to Feed
@YSRCPOfficial

Political Organization

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్. @ysjagan #CMYSJagan #APGovernor #APHighCourtChiefJustice #APHighCourt
commentcomment

More Koos from YSR Congress Party - YSRCP

@YSRCPOfficial

Political Organization

చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలి.. గొడవలు, ఘర్షణల ద్వారా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు లక్ష్యం - గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ #PoliticalTerroristCBN #EndofTDP
commentcomment
5
@YSRCPOfficial

Political Organization

ప్రజల ఆప్యాయతను జీర్ణించుకోలేని ప్రతిపక్షం - సీఎం వైయస్ జగన్ #PoliticalTerroristCBN #EndofTDP #CMYSJagan
commentcomment
4
@YSRCPOfficial

Political Organization

ప్ర‌తిప‌క్షానిది నీచ రాజ‌కీయం.. ప్రతిపక్షం, ఎల్లో మీడియా కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు చేస్తున్నాయి. #PoliticalTerroristCBN #EndofTDP #CMYSJagan
commentcomment
@YSRCPOfficial

Political Organization

బాబు దొంగ దీక్షల్ని ప్రజలు నమ్మరు.. పట్టాభితో చంద్రబాబు చేయించింది చర్య అయితే, జగనన్న అభిమానులు తిరగబడటం కేవలం ప్రతిచర్య మాత్రమే - మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు #PoliticalTerroristCBN #EndofTDP #YSRCP #AmbatiRambabu
commentcomment
1
@YSRCPOfficial

Political Organization

చంద్రబాబు మోసగాడు. 420, అవినీతి చక్రవర్తి ఔరంగజేబు అని నాడు ఎన్టీఆర్ అన్నారు - కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి #PoliticalTerroristCBN #EndofTDP #KodaliNani #YSRCP
commentcomment
1
@YSRCPOfficial

Political Organization

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్ జగన్‌. అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం. అనంతరం పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వైయ‌స్ జ‌గ‌న్‌. అమరులైన పోలీసులకు ఆర్థిక సాయం అందించిన ముఖ్య‌మంత్రి. #PoliceCommemorationDay2021 #CMYSJagan
commentcomment
@YSRCPOfficial

Political Organization

ప్రతిపక్ష టీడీపీ.. సీఎం వైయస్ జగన్ గారిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ.. నేటి నుంచి రెండు రోజుల పాటు జనాగ్ర‌హ దీక్ష‌లు. #YSRCP #SajjalaRamaKrishnaReddy #PoliticalTerroristCBN #EndofTDP #JanagrahaDeeksha
commentcomment
1
@YSRCPOfficial

Political Organization

మావాడు అధికారంలో లేక‌పోతే లంజా కొడ‌కా అని తిడ‌తాం అనే స్థాయికి వెళ్లారు ప్ర‌తిప‌క్ష పార్టీ వాళ్లు - సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ #PoliticalTerroristCBN #EndofTDP #CMYSJagan
commentcomment
4
@YSRCPOfficial

Political Organization

ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకుని ఇలా తిట్ట‌డం క‌రెక్టేనా? - సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ #PoliticalTerroristCBN #EndofTDP #CMYSJagan
commentcomment
2
@YSRCPOfficial

Political Organization

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌. #YSRForever #YSR
commentcomment
1
create koo