koo-logo
koo-logo

More Koos by this user

img
@YSRCPOfficial

Political Organization

చర్చలకు రండి.. ఉద్యోగ సంఘాలకు మంత్రుల కమిటీ ఆహ్వానం. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని ఉద్యోగులకు హితవు. #PRC #Employees #CMYSJagan
commentcomment
0
img
@YSRCPOfficial

Political Organization

మాన‌వ‌తావాది.. జ‌న‌హృద‌య‌నేత డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ #YSRForever #YSR
commentcomment
1
img
@YSRCPOfficial

Political Organization

నేను జూదం నిర్వ‌హించిన‌ట్లు నిరూపిస్తే ఆత్మ‌హ‌త్య చేసుకుంటా.. గుడివాడ‌లో అల‌జ‌డికి టీడీపీ కుట్ర‌, నిజనిర్ధారణ కమిటీ పేరుతో పట్టణంలో హడావుడి. - మంత్రి కొడాలి నాని #YSRCP #KodaliNani #Gudivada #NCBN #TDP
commentcomment
1
img
@YSRCPOfficial

Political Organization

రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టుల‌నుక‌ట్టి బీడు భూముల‌ను సైతం స‌స్య‌శ్యామ‌లం చేసిన నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ #YSRForever #YSR
commentcomment
1
img
@YSRCPOfficial

Political Organization

గిరిజ‌నాభివృద్ధికి 7 సూత్రాలు.. ఎస్టీ ప్రణాళిక అమలులో సర్కారు మరింత దూకుడు. 2021-22లో రూ.6,131.24 కోట్లు కేటాయింపు. #CMYSJagan #AndhraPradesh
commentcomment
1
img
@YSRCPOfficial

Political Organization

పీఆర్సీపై మంత్రుల క‌మిటీ.. వాస్తవ పరిస్థితులు వివరించనున్న కమిటీ #CMYSJagan #PRC #Employees
commentcomment
0
img
@YSRCPOfficial

Political Organization

కోవిడ్‌తో ప్రాణం పోయే ప‌రిస్థితికి తావివ్వొద్దు.. ఎంత ఖర్చు అయినా సరే వెనుకాడకుండా అవసరమైన మేరకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని కాంట్రాక్టు విధానంలో తీసుకోవాలని ఆదేశించిన సీఎం శ్రీ వైయస్ జగన్. - మంత్రి పేర్ని నాని #YSRCP #PerniNani #CMYSJagan #APFightsCorona #AndhraPradesh
commentcomment
0
img
@YSRCPOfficial

Political Organization

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ #PMModi #CMYSJagan
play
00:58
commentcomment
0
img
@YSRCPOfficial

Political Organization

రాష్ట్రంలో యువతకు నెల్లూరులో సాప్ట్ వేర్ ఉపాధి అవకాశాలు #CMYSJagan #AndhraPradesh #Nellore #JobsInAP
play
01:29
commentcomment
1
img
@YSRCPOfficial

Political Organization

2024 -25 నాటికి సింగిల్ మీడియం స్కూళ్లు.. వచ్చే విద్యా సంవత్సరంలో 9,10 తరగతుల్లో మాత్రమే డ్యూయల్ మీడియం. #CMYSJagan #EducationReformsInAP #AndhraPradesh
commentcomment
4
create koo