koo-logo
BackbackKoo - LB SriramGo to Feed
21 Sep
@LB_Sriram

Film Actor, Writer, Director

Life is Beautiful Creations పతాకంపై మేము నిర్మించిన ’’’’’’’’కవిసమ్రాట్’’’’’’’’ చిత్రంలో- శ్రీ విశ్వనాథవారి తండ్రిపాత్రని ’’’’’’’’శ్రీ రామజోగయ్యశాస్త్రి గారూ’’’’’’’’- శ్రీవిశ్వనాథవారితనయుడుపాత్రని ’’’’’’’’శ్రీ రాజ్ కందుకూరి గారూ’’’’’’’’- మహత్తరంగా,ఎంతోరసవత్తరంగా పోషించి- ఆ పాత్రలకి ఎంతో వన్నె తేవడంతో పాటు- ఆ ఇద్దరినీ ఇప్పుడు ప్రతిష్ఠాత్మక SIIMA అవార్డులు వరించడం మాకెంతో ఆనందదాయకం మరియూ గర్వకారణం! మీ ఇరువురికీ-
commentcomment
10

Comments

show hidden comments
img
21 Sep
@srinivasB344G

Teacher,Bilingual Poet,Writer,Lyricist,Creativity is my Nati

శుభసాయంత్రం సర్.🙏🙏🙏💐💐💐
commentcomment
1
img
నటనా మనుషుల ను ఆనందింప చేస్తుంది అలాచేచే మీకు ధన్యవాదములు 🙏🙏
commentcomment
img
04 Oct
హలో ఎల్ బి
commentcomment
img
22 Sep
కంగ్రాట్స్ సర్
commentcomment
img
@guest_2TKRH

Private Jobl

ఇంకేమీ పని లేదా మీకు ? జనాల నమ్మకాల తోనే సొమ్ము చేసుకుంటున్నారా ....?????
commentcomment
img
@guest_2TKRH

Private Jobl

ఎల్ బీ గారు ! అందుకోండి అందరి అభినందనలు . తెలుగు సాహిత్య చరిత్రలో మరెంతో మంది కవి సార్వ భౌములున్నారు . మీ వంటి సత్ సంకల్ప కార్య శూరులే వారిని వెలికి తీయాలి . వెలుగొందించాలి ...!!!!!!
commentcomment
img
21 Sep
@N.Balakrishna

Self Employed

👌👌🙏🙏🙏🙏
commentcomment
img
@పరమమిత్రః

నా తల్లి భూమాత!

👌👌👏👏🙏
commentcomment

More Koos from LB Sriram

09 Sep
@LB_Sriram

Film Actor, Writer, Director

’విశ్వనాధ వారి జయంతి’ పండుగ, ’వినాయక చవితి’ పండుగలతో పాటు మా’కవిసమ్రాట్’చిత్రం ప్రివ్యూ పండుగ కూడా అదే రోజున (10thSEP) విజయవాడలో- ”మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో” జరుపుకుంటున్నాం! కనక మనం అక్కడ కలిసి- ముచ్చటించుకుందాం!
commentcomment
8
29 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

’మాతృభాషా దినోత్సవ’ కదన రంగమున.. కదం తొక్కుతున్న.. ’కవిసమ్రాట్’ కల’కలం’!!!!✒🗡
play
commentcomment
12
27 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

Life is Beautiful Creations ’కవిసమ్రాట్’ చిత్రాన్ని- కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారికి చూపించి, ఆయన ఆశీస్సులుఅందుకున్నాం! ఆ పులకింత- మా టీమ్ అందరం కాశీ వెళ్ళి అన్నపూర్ణ సమేత విశ్వనాధుడి ఆశీస్సులు పొందినంత! మహద్భాగ్యం🙏మధురజ్ఞాపకం!
play
commentcomment
6
24 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

మా’కవిసమ్రాట్’తండ్రి మా’శోభనాద్రి’ గారు శ్రీ రామజోగయ్యశాస్త్రిగారికి జన్మదిన శుభాకాంక్షలు చిత్ర బృందం
commentcomment
9
16 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ఆశీస్సులతో.. ’కవిసమ్రాట్’ గా త్వరలో మీ ముందుకు🙏
commentcomment
27
10 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

కళాప్రపూర్ణ శ్రీ విశ్వనాథ సత్యనారాయణవారిపై అభిమానులందరికోసం ’యువతరం’ కోసం అత్యంత అభిమానంగా నిర్మించబడిన ప్రతిష్ఠాత్మక ప్రత్యేకచిత్రానికి- నామకరణమహోత్సవం శ్రీ’విక్టరీ-వెంకటేష్’గారి చేతులమీదుగా..రేపే..
commentcomment
21
08 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

విశ్వనాథసత్యనారాయణగారంటేపెద్దపెద్ద పండితులక్కూడాఇష్టం! అలాంటి విశ్వనాథవారిగురువు చెళ్ళపిళ్ళవారంటే-పండితులతో పాటు పామరులక్కూడా చాలాఇష్టం! శ్రీచెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారిపేర్న వారి స్వగ్రామం కడియంలో ఇచ్చే పురస్కారం 2020సం|కి నాకు ఇవ్వడం- నాకుఅన్నిటికంటే ఇష్టం!ఆ’’’’జెండాపై కపిరాజు’’’’లాంటి ’’’’చెళ్ళపిళ్ళవారి పుట్టినరోజు’’’’ఐన ఈరోజు-తెలుగువారందరికీ ”అదిగోద్వారక! ఆలమందలవిగో”పాట అంత ఇష్టం!
commentcomment
30
06 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

తొలి’’జ్ఞానపీఠ్’’పురస్కారం (తెలుగు) అందించి- జాతీయస్థాయి గొప్పకవి అని భారతప్రభుత్వం స్టాంపు గుద్ది చెప్పిన ఈ దేశం పట్టనంత కవి గురించి- మీకు తెలిసిన నాలుగు గొప్పమాటలు మాకూ చెప్పరూ....?
commentcomment
25
02 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

శుభోదయం! ఈరోజు సూర్యోదయం లాగే నా మనసు కూడా చాలా ఉత్తేజంగా ఉంది ఏమో ఎందుకో..
commentcomment
33
create koo