koo-logo
koo-logo
backKoo - LB SriramGo to Feed
img
16 Nov
@LB_Sriram

Film Actor, Writer, Director

మహానటుడు ’అల్లురామలింగయ్య’గారి అవార్డ్--నాకు!? ’మెగాస్టార్&అల్లుఅరవింద్’ గార్ల చేతులమీదుగా--ఆహా!? ఏమి నా భాగ్యం!? ఎంత అదృష్టం!? చాలాచాలా ’సంతోషం-సురేష్’!! THANK YOU ’సంతోషం-సుమన్ టివి’ South Indian-2021 Film Awards
commentcomment
18

Comments

img
@guest_2TKRH

Private Jobl

హాస్యరికపు ‘ అల్లు ‘ డైనా ‘మెగధీరుడు ‘మెచ్చిన మామగా రే ! తెలుగు చలనచిత్రకాశానా ఉదయించిన ఎందరో ధ్రువతారాలున్నను ప్రత్యామ్నాయం లేనిది కొందరికే ! ఎన్టీఆర్ ,ఎస్ వీ ఆర్ సావిత్రి ,సూర్యకాంతం ,రేలంగి ,అల్లు రామ లింగయ్య గారు .. ఎంతమంది ప్రకాశించినా వీరి తర్వాతే ! ‘అప్పుం ‘ అమ్యామ్యా ‘ లాంటి అల్లరి పదాలన్నీ అల్లువారి సృష్టే !! ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్యాన్ని ,అరుదైన హాస్యంతో ఆనందాన్ని పంచిన మంచిమనిషి ..👌
commentcomment
img
@పరమమిత్రః

నా తల్లి భూమాత!

మంచి మనసున్న.. అరుదైన హాస్యనటులు మీరు! మీ చేతుల స్పర్శచేత.. ఆ అవార్డే ధన్యమైఉంటుంది!🕉️🙏
commentcomment
img
@allari8JS4

Designer

Congrats బాబాయ్ గారు 🙏
commentcomment
img
శుభాకాంక్షలు సార్ 🌻🌷🙏
commentcomment
img
కాంగ్రతులషన్స్🏆🌻🌷🙏🙏
commentcomment
img
17 Nov
God bless you sir
commentcomment
img
కాంగ్రతులషన్స్ గురువు గారు. ...
commentcomment
img
ఇన్ని రోజులకైనా మిమ్మల్ని గుర్తించారు సారు🙏🙏
commentcomment
img
16 Nov
@kv.shaik

Business Owner

కంగ్రాట్స్ సర్
commentcomment

More Koos from LB Sriram

img
21 Sep
@LB_Sriram

Film Actor, Writer, Director

Life is Beautiful Creations పతాకంపై మేము నిర్మించిన ’’’’’’’’కవిసమ్రాట్’’’’’’’’ చిత్రంలో- శ్రీ విశ్వనాథవారి తండ్రిపాత్రని ’’’’’’’’శ్రీ రామజోగయ్యశాస్త్రి గారూ’’’’’’’’- శ్రీవిశ్వనాథవారితనయుడుపాత్రని ’’’’’’’’శ్రీ రాజ్ కందుకూరి గారూ’’’’’’’’- మహత్తరంగా,ఎంతోరసవత్తరంగా పోషించి- ఆ పాత్రలకి ఎంతో వన్నె తేవడంతో పాటు- ఆ ఇద్దరినీ ఇప్పుడు ప్రతిష్ఠాత్మక SIIMA అవార్డులు వరించడం మాకెంతో ఆనందదాయకం మరియూ గర్వకారణం! మీ ఇరువురికీ-
commentcomment
10
img
09 Sep
@LB_Sriram

Film Actor, Writer, Director

’విశ్వనాధ వారి జయంతి’ పండుగ, ’వినాయక చవితి’ పండుగలతో పాటు మా’కవిసమ్రాట్’చిత్రం ప్రివ్యూ పండుగ కూడా అదే రోజున (10thSEP) విజయవాడలో- ”మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో” జరుపుకుంటున్నాం! కనక మనం అక్కడ కలిసి- ముచ్చటించుకుందాం!
commentcomment
8
img
29 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

’మాతృభాషా దినోత్సవ’ కదన రంగమున.. కదం తొక్కుతున్న.. ’కవిసమ్రాట్’ కల’కలం’!!!!✒🗡
play
commentcomment
13
img
27 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

Life is Beautiful Creations ’కవిసమ్రాట్’ చిత్రాన్ని- కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారికి చూపించి, ఆయన ఆశీస్సులుఅందుకున్నాం! ఆ పులకింత- మా టీమ్ అందరం కాశీ వెళ్ళి అన్నపూర్ణ సమేత విశ్వనాధుడి ఆశీస్సులు పొందినంత! మహద్భాగ్యం🙏మధురజ్ఞాపకం!
play
commentcomment
6
img
24 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

మా’కవిసమ్రాట్’తండ్రి మా’శోభనాద్రి’ గారు శ్రీ రామజోగయ్యశాస్త్రిగారికి జన్మదిన శుభాకాంక్షలు చిత్ర బృందం
commentcomment
9
img
16 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ఆశీస్సులతో.. ’కవిసమ్రాట్’ గా త్వరలో మీ ముందుకు🙏
commentcomment
27
img
10 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

కళాప్రపూర్ణ శ్రీ విశ్వనాథ సత్యనారాయణవారిపై అభిమానులందరికోసం ’యువతరం’ కోసం అత్యంత అభిమానంగా నిర్మించబడిన ప్రతిష్ఠాత్మక ప్రత్యేకచిత్రానికి- నామకరణమహోత్సవం శ్రీ’విక్టరీ-వెంకటేష్’గారి చేతులమీదుగా..రేపే..
commentcomment
21
img
08 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

విశ్వనాథసత్యనారాయణగారంటేపెద్దపెద్ద పండితులక్కూడాఇష్టం! అలాంటి విశ్వనాథవారిగురువు చెళ్ళపిళ్ళవారంటే-పండితులతో పాటు పామరులక్కూడా చాలాఇష్టం! శ్రీచెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారిపేర్న వారి స్వగ్రామం కడియంలో ఇచ్చే పురస్కారం 2020సం|కి నాకు ఇవ్వడం- నాకుఅన్నిటికంటే ఇష్టం!ఆ’’’’జెండాపై కపిరాజు’’’’లాంటి ’’’’చెళ్ళపిళ్ళవారి పుట్టినరోజు’’’’ఐన ఈరోజు-తెలుగువారందరికీ ”అదిగోద్వారక! ఆలమందలవిగో”పాట అంత ఇష్టం!
commentcomment
30
img
06 Aug
@LB_Sriram

Film Actor, Writer, Director

తొలి’’జ్ఞానపీఠ్’’పురస్కారం (తెలుగు) అందించి- జాతీయస్థాయి గొప్పకవి అని భారతప్రభుత్వం స్టాంపు గుద్ది చెప్పిన ఈ దేశం పట్టనంత కవి గురించి- మీకు తెలిసిన నాలుగు గొప్పమాటలు మాకూ చెప్పరూ....?
commentcomment
25
create koo