koo-logo
BackbackKoo - CMO AndhraPradeshGo to Feed
ఏపీ హైకోర్టు నూతన చీఫ్ జ‌స్టిస్ గా శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్ర‌మాణ స్వీకారం చేయించిన గ‌వ‌ర్న‌ర్ శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌. విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై సీజేకి అభినంద‌న‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ జ‌గ‌న్‌. #CMYSJagan #AndhraPradeshCM
commentcomment
6

Comments

img
CM sar please🙏 sar help
commentcomment
img
14 Oct
జైస్ర్
commentcomment
img
14 Oct
🙏🏻💐ఈసనాధాముని@జిమెయిల్
play
commentcomment
img
E మార్పు మీ పరిపాలనలో మార్పు తెస్తోందన్న
commentcomment
img
13 Oct
మేము కస్త్లో ఉన్నము ఆదుకోండి సిర్
commentcomment
img
Ysrjagan annaya అన్నయ
commentcomment

More Koos from CMO AndhraPradesh

చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించామన్నారు సీఎం శ్రీ వైయస్ జగన్. 2020 నవంబర్‌ లో జగనన్నతోడు ద్వారా రుణాలు తీసుకుని, సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్దిదారులకు నేడు రూ.16.36 కోట్ల వడ్డీ సొమ్మును వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు. @ysjagan #JaganannaThodu #CMYSJagan #AndhraPradeshCM
commentcomment
1
కోవిడ్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ ప్రక్రియను నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలన్నారు. @ysjagan #CMYSJagan #AndhraPradeshCM
commentcomment
1
విజయవాడ పటమటలోని దత్తానగర్ లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సీఎం వైయస్ జగన్ సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దత్త పీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానందని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. @YSJagan #CMYSJagan #AndhraPradeshCM
commentcomment
3
వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు మ‌రియు భూ ర‌క్ష ప‌థ‌కంపై క్యాంప్ కార్యాల‌యంలో సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష. @ysjagan #CMYSJagan #AndhraPradeshCM #APLandSurvey
commentcomment
11
తిరుమల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం సీఎం వైయస్ జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం SVBC కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించారు. దీంతో పాటుగా రూ. 10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటును సీఎం ప్రారంభించారు. @YSJagan #CMYSJagan #AndhraPradeshCM #YSJaganInTirumala #TTD
commentcomment
10
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితులు ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనమిచ్చారు. అనంతరం 2022 టీటీడీ డైరీ, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించి, గరుడవాహన సేవలో పాల్గొన్నారు. #CMYSJagan #AndhraPradeshCM #YSJaganInTirumala
commentcomment
4
చిత్తూరు జిల్లా తిరుపతిలో బర్డ్స్ హాస్పటల్ ప్రాంగణంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని (చిల్డ్రన్ హార్ట్ సెంటర్) ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్. @ysjagan #CMYSJagan #AndhraPradeshCM
commentcomment
7
7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ప్ర‌భుత్వం నెల‌కు 10 శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా అంద‌జేస్తుంది. స్కూళ్లు, కాలేజీల్లో చ‌దివే 10 ల‌క్ష‌ల మంది విద్యార్థునుల‌కు ఏడాదికి 120 న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తారు. వైఎస్సార్‌ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్‌కిన్స్‌ తక్కువ ధరకు ల‌భిస్తాయి. @ysjagan #CMYSJagan #AndhraPradeshCM #Swechha
play
commentcomment
11
రుతుక్ర‌మ స‌మ‌స్య‌ల‌తో బాలిక‌లు చ‌దువుకు దూరం కాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో స్వేచ్ఛ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్టు సీఎం శ్రీ వైఎస్ జ‌గ‌న్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గతేడాది మార్చి 8న రూపొందించిన కార్య‌క్ర‌మాన్ని క్యాంప్ కార్యాల‌యం నుంచి సీఎం ప్రారంభించారు. @ysjagan #Swechha #CMYSJagan #AndhraPradeshCM
commentcomment
8
create koo